Home » Daily Coronavirus
భారతదేశం రోజుకు 50వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల్లో వారంలో బ్రెజిల్‌ను దాటేసి, టాప్‌లో ఉన్న అమెరికాను రెండు వారాల్లో దాటే స్పీడులో ఉంది ఇండియా. గత వారంలో భారత్‌లో 3.1 లక్షల కేసులు నమోదవగా.. బ్రెజిల్లో 3.2 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ వేగంత�