Home » Daily Death Mark
Corona in America : అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కోవిడ్ ధాటికి అగ్రరాజ్యంలో రోజుకు 3 వేల మందికి పైగా ప్రాణాలు విడుస్తున్నారు. ప్రాణాంతక కరోనా ప్రభలిన నాటి నుంచి ఈ వారం రోజుల్లోనే ఎక్కువ మరణాలు చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. వచ్చే �