Home » Daily Serial
తాజాగా ఆహా నుంచి మరో డైలీ సీరియల్ స్టార్ట్ అయింది. మందాకిని అనే పేరుతో సరికొత్త సీరియల్ స్టార్ట్ అయింది. మనిషి మేధస్సుకి, దైవ శక్తికి మధ్య జరిగే సంఘర్షణ అనే పాయింట్ తో దీనిని ప్రమోట్ చేస్తున్నారు. మైథాలజీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, లవ్ అంశాల