-
Home » Dairy Milk Ad
Dairy Milk Ad
RRR: కొమురం భీముడో కాదా.. ఇది యాడ్ ఆ.. భలే సెట్ చేశారుగా!
September 25, 2022 / 09:48 PM IST
టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు అభిమానులు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విధానం మొదలుకొని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ల పర్ఫార్మెన్స్ వరకు ప్రతి ఒక