Home » Daisy shah
తమిళ సినిమా పూరీతో వెండితెర అరంగేట్రం చేసిన డైసీ షా ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి అక్కడే సెటిలైపోయింది. కన్నడ సినిమాలలో కూడా మెరిసిన ఈ మహారాష్ట్ర సోయగం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటుంది.
తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్, బాలీవుడ్ హీరోయిన్ ఈ సాంగ్ కి రీల్ చేశారు. శ్రీవల్లి హిందీ వర్షన్ సాంగ్ కి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆదిల్ ఖాన్, బాలీవుడ్ భామ డైసీ షా కలిసి......