-
Home » Daksha Nagarkar saree Photos
Daksha Nagarkar saree Photos
Daksha Nagarkar : రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీరకట్టులో అలరించిన దక్ష నగర్కర్
April 2, 2023 / 07:45 PM IST
రవితేజ మెయిన్ లీడ్ లో రాబోతున్న రావణాసుర సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తాజాగా రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ దక్ష నగర్కర్ ఇలా చీరలో అదరగొట్టింది.