Home » Dalit Bandhu Details
వచ్చే 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు గులాబీ బాస్ కేసీఆర్. భవిష్యత్‌లో అన్ని వర్గాల వారికి దళితబంధు లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు.