Home » Dalit families
ఓ గ్రామంలో దళితులు మొదటిసారిగా దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ ఆనందంతో వారుకన్నీరు పెట్టుకున్నారు.ఇన్నాళ్టికి మేం భగవంతుడిని చూశాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ అయ్యింది దళిత బంధు పథకం. తెలంగాణా దళిత బంధు పేరుతో సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను సిద్ధం చేసింది ప్రభుత్వం