Home » Dalit Groom Rides Horse
ధ్యప్రదేశ్లో గూండాల బెదిరింపులకు లొంగకుండా పెళ్లిని వైభవంగా చేసింది ఓ దళిత కుటుంబం. వరుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బహిష్కరిస్తామని కొందరు హెచ్చరించారు.