Home » Dalit young man
తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన జరిగింది. ఇసుక లారీని అడ్డుకున్నాడనే కారణంతో ఓ దళిత యువకుడికి కొంతమంది గుండు గీయించారు. అనంతరం దారుణంగా కొట్టారు. బూతులు తిడుతూ ఇష్టానుసారంగా కొట్టారు. ఇదంతా