Home » Dalita Dandora
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులన్నీ ఇంద్రవెల్లి వైపు కదులుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఇవాళ(09 ఆగస్ట్ 2021) మధ్యాహ్నం రెండు గంటలకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ మొదలుకానుంది.