Home » Dalitbandhu
మెడికల్ షాపులు, ఫర్టిలైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టామన్నారు. బార్, వైన్ షాపుల్లో దళితులకు రిజర్వేషన్లు పెట్టామని పేర్కొన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత అందిస్తామని చెప్పారు.
హుజూరాబాద్ తోపాటు నాలుగు మండలాల పరిధిలో ముందుగా ప్రకటించిన విధంగానే దళితబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. దళితబంధు విషయంలోనూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు.