Home » dalith women Journalists
ఆస్కార్స్ 2022లో నామినేషన్ లో 'రైటింగ్ విత్ ఫైర్'ఎంపికైంది. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ పత్రికపై రూపొందించిన డాక్యుమెంటరీ ఈ 'రైటింగ్ విత్ ఫైర్'.