Home » Damera Rakesh
అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.
వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న రాకేష్ మృతదేహానికి ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్ శనివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఇరువురూ విమర్శలు గుప్పించారు. ‘‘రాకేష్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుంది.
రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.