Home » dammaiguda
మిస్టరీ వీడేదెప్పుడు?
దమ్మాయిగూడ చిన్నారి పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు
హైదరాబాద్ శివారులో ప్రజలను దొంగలు వణికిస్తుంటే... ఇప్పుడు మృగాళ్లు సైతం భయపెడుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న చిన్నారులను టార్గెట్ చేస్తున్నారు దుండగులు. చాక్లెట్ ఆశజూపి, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. బాలికల కిడ్నాప్కూ తెగ�