Home » Dammayyapeta
ఆ గ్రామం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గత సంవత్సరం నుంచి గ్రామంలో పాటిస్తున్న కరోనా నిబంధనలతో మహమ్మరి ఆ గ్రామ పొలిమేరల్లో కూడా అడుగు పెట్టలేకపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆ గ్రామం కరోనా ఫ్రీగా పేరు తెచ్చుకుంది. ఆదర్శంగా నిలుస�