Home » Dammu Srija
బిగ్ బాస్ సీజన్ 9లో వారానికో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ముందు నుంచి చెప్తున్నట్టుగా(Bigg Boss 9 Telugu) ఈ సీజన్ కాస్త కొత్తగా సాగుతోంది. వైల్డ్ కార్డు ఎంట్రీ తరువాత ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకాస్త ఎక్కువ అయ్యింది.