-
Home » Dan Christian
Dan Christian
Dan Christian : నీ భార్యను రేప్ చేస్తాం.. ఆర్సీబీ ప్లేయర్‌కు ఫ్యాన్స్ బెదిరింపులు
October 13, 2021 / 01:26 AM IST
కొందరు ఆర్సీబీ అభిమానులు హద్దు మీరి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఆ జట్టు ఆటగాళ్లపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలను బూతులు తిడుతున్నారు.