dance floor

    వధువును పట్టుకులాగిన వరుడి ఫ్రెండ్స్.. పెళ్లి క్యాన్సిల్

    December 14, 2020 / 09:41 PM IST

    గౌరవం లేని వాడితో పెళ్లి చేసుకోలేనంటూ ఆ పెళ్లి కూతురు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకుంది. ముందుగా ఈ నిర్ణయం తీసుకున్న పెళ్లికూతురి తండ్రి మాటతో పెళ్లి వేడుక సైలెంట్ అయిపోయింది. డ్యాన్స్ చేయాలంటూ వరుడి స్నేహితులు ఆమెను పట్టుకులాగడం ఇంతటి ఘటనకు

10TV Telugu News