Dance Number

    తమన్నా స్పెషల్ సాంగ్ వచ్చేసింది

    July 24, 2024 / 07:29 PM IST

    బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' నుంచి ఆజ్ కీ రాత్ స్పెషల్ సాంగ్ విడుదలైంది. తమన్నా భాటియా గ్లామర్ షోతో డాన్స్ ఇరగదీసింది. రాజకుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, శ్రద్ధాకపూర్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్, జ

10TV Telugu News