Home » Dance To Salman Khan's Jumme Ki Raat
రెబల్‌స్టార్ ప్రభాస్ సాహో సినిమా భారీ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 30న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ప్రభాస్, శ్రద్ధ బాలీవుడ్ షోల�