-
Home » dancing in festivities
dancing in festivities
DH Srinivasa Rao : మాస్క్, భౌతికదూరం లేకుండా ఉత్సవాల్లో డ్యాన్స్ చేసిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
October 14, 2021 / 11:09 AM IST
కరోనా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముంది. జనం జాగ్రత్తగా ఉండాలంటూ తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు నిత్యం నీతులు చెప్తుంటారు. కానీ, ఆయన మాత్రం రూల్స్ జాన్తానై అన్నట్టు ప్రవర్తిస్తుంటారు.