dandakaranaym

    మావోయిస్టులకు కరోనా సెగ

    June 19, 2020 / 12:06 PM IST

    మావోయిస్టులకు కరోనా సెగ తగిలినట్లు తెలిసింది.  దండకారణ్యంలోని మావోయిస్టు దళాలు కరోనా బారిన పడుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా మొదుకుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని పెహకావలి దండకారణ్యంలో సుమిత్ర అనే మహిళా మావోయిస్టుకు కరోనా సో

10TV Telugu News