Home » Dandora pre-release event
సోషల్ మీడియా నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మౌనిక రెడ్డి(Mounika Reddy). తాజాగా ఈ బ్యూటీ నటించిన సినిమా దండోరా. ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిం