Home » Dangal Actor
దంగల్ నటి సుహానీ భట్నాగర్ 'డెర్మాటోమయోసిటిస్' అనే అరుదైన వ్యాధితో మరణించారట. రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలను వైద్యులు గుర్తించగా.. పది రోజుల క్రితం వ్యాధి నిర్ధారణ అయ్యిందట. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి?
సుహానీ భట్నాగర్ 19 సంవత్సరాల చిన్న వయసులో మరణించడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. దంగల్ సినిమా తర్వాత నటనకు దూరంగా ఉన్న సుహానీ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆమె మరణానికి కారణమేంటి? అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.