Home » Danger level
యమునా నది నీటిమట్టం మళ్లీ ఆదివారం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా హత్నకుండ్ బ్యారేజీ నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని విడుదల
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మళ్లీ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంతాల ప్రజలు సహాయ శిబిరాల్లోనే ఉండాలని ఢిల్లీ సర్కారు సూచించింది.....
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు 22 జిల్లాలను ముంచెత్తాయి. వరద పీడిత ప్రాంతాల్లోని 2.6 లక్షలమందిని సురక్షిత స్థలాలకు తరలించారు.అసోంలో 5లక్షల మంది ప్రజలు వరదల బారిన పడి విలవిలలాడుతున్నారు....
దేశంలో కరోనా కంట్రోల్ తప్పింది. గడచిన 24గంటల్లో 53 వేల 480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.