Home » Dangerous Apps
మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మీ గుట్టంతా కనిపెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఎందుకంటే, మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు మీ కదలికలను ట్రాప్ చేస్తున్నాయి. ఆ సమాచారం కనుక హ్యాకర్స్ చేతికి చిక్కితే.. ఇక అంతే.
ప్రముఖ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ ప్రేడియో (Pradeo) ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. అధికారిక గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్‌లలో జోకర్ మాల్వేర్ చొరబడిందని..