-
Home » Daniel Ayotunde Olamide
Daniel Ayotunde Olamide
Nigerian Drug Peddler : చదువు పేరుతో హైదరాబాద్ వచ్చి పాడు పని.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
October 3, 2021 / 04:25 PM IST
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. పంజాగుట్ట జీవీకే దగ్గర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు