Home » Danushka Gunathilaka
లైంగిక వేధింపుల కేసులో ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయిన శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకపై శ్రీలంక క్రికెట్ బోర్డు వేటువేసింది. అతన్ని అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.
ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా కొంత కాలంగా ఓ మహిళ-దనుష్క గుణతిలకా చాటింగ్ చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వచ్చిన దనుష్కా గుణతిలకా నవంబరు 2న సాయంత్రం సమయంలో ఆ మహిళను రోజ్ రోజ్ బేలోని ఓ చోట కలిశాడని తెలిపారు.