Home » Dar Ul Shifa
హైదరాబాద్‌లో మరో మెట్రో రైలు కూత పెట్టనుంది. JBS To MGBS మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2020, ఫిబ్రవరి 07వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అయితే..దీనిపై MIM అ�