Darbar Twitter Review

    రజినీ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్ రివ్యూ : దర్బార్ అదిరిపోయిందట

    January 9, 2020 / 06:28 AM IST

    సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కబాలి, కాలా, 2.O, పేటా వంటి వరుస సినిమాల తరువాత రజనీకాంత్ నటించిన సినిమా దర్బార్. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ నటించిన ఈ చ�

10TV Telugu News