Home » Darja
అనసూయ, సునీల్ ముఖ్య పాత్రలుగా 'దర్జా' సినిమా రానుంది. సునీల్ కూడా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నాడు. ఇటీవలే 'పుష్ప'లో సునీల్, అనసూయ కలిసి భార్య భర్తలుగా నటించారు.....