-
Home » Darjeeling Landslide
Darjeeling Landslide
డార్జిలింగ్‌లో వర్ష బీభత్సం.. కూలిన వంతెన.. విరిగిపడిన కొండచరియలు.. చిన్నారులుసహా 17మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ..
October 5, 2025 / 02:25 PM IST
Darjeeling Landslides డార్జిలింగ్ కొండలలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి.