Home » dark chocolate statue
తమిళ మహాకవి భారతియార్‌ను గౌరవించేలా పుదుచ్చేరిలోని ఓ బేకరీ నిర్వాహకులు 482 కిలోల చాక్లెట్‌తో 6.6 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 482 కిలోల చాక్లెట్‌తో నిర్మించింది.