Home » Dark Circles Under Eyes -
ప్రధానంగా క్రింద నల్లటి వలయాలు అనేక కారణాల వల్ల వస్తాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఫోన్ ను ఎక్కువ సమయం వినియోగించడం, డీహైడ్రేషన్, ధూమపానం వంటి కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్ప్తుతలను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.