dark deer

    దారుణం : కృష్ణ జింకను చంపిన వేటగాళ్లు

    January 17, 2019 / 12:51 PM IST

    నాగర్ కర్నూలు : జిల్లాలో జింకల వేట యధేచ్ఛగా సాగుతోంది. ఇష్టానుసారంగా వేటగాళ్లు జింకలను వేటాడుతూ వాటిని హతమార్చుతున్నారు. కాసుల కక్కుర్తికి వన్యప్రాణాలను బలి తీసుకుంటున్నారు. జిల్లాలో వేటగాళ్లు దారుణానికి ఒడిగట్టారు. కొల్లాపూర్ మండలం �

10TV Telugu News