Home » Darling Movie
తాజాగా డార్లింగ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు
హీరోయిన్ నభా నటేష్ త్వరలో డార్లింగ్ సినిమాతో రాబోతుంది. ప్రమోషన్స్ లో ఇలా అందాల ఆరబోత చేస్తూ మోడ్రన్ డ్రెస్ లో అదరగొట్టింది.
ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న డార్లింగ్ సినిమా నుంచి ట్రావెలింగ్ సాంగ్ రాహి రాహి రే.. సాంగ్ విడుదల చేసారు.