Darshan ticket booking

    TSRTC : తిరుమల శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసి గుడ్‌న్యూస్

    July 18, 2022 / 12:43 PM IST

    తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపా�

10TV Telugu News