Home » Darshanam Mogulaiah
హైదరాబాద్ లో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయలు ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ గర్వించ దగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడు..
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాలో టైటిల్ సాంగ్ తో దర్శనం మొగులయ్య బాగా ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా 'భీమ్లా నాయక్' సినిమా పాటతో...........