Home » Das Ka Dhamki - Trailer 2.0
గతంలో ఆల్రెడీ దాస్ కా ధమ్కీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరోసారి దాస్ కా ధమ్కీ ట్రైలర్ 2.0 అని మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. నేడు దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కరీంనగర్లోని మార్క్ఫెడ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా నిర్వహించారు.............