Home » Das ka Dhumki
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా ‘దాస్ కా ధమ్కీ’ అనే మాస్ టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేశారు. ఇవాళ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు జరుపుకున్నారు.
తాజాగా విశ్వక్ సేన్ మరో సినిమాని అన్నౌన్స్ చేసాడు. ఇవాళే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ‘దాస్ కా ధమ్కీ’ అనే మాస్ టైటిల్ తో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు..