Home » Dasar
west bengal Durga: పశ్చిమ బెంగాల్‌లోని బీభూమ్ జిల్లాలో దసరా వేడుకలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ఈ కరోనా కాలంలో దసరా పండుగ సందర్భంగా ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ దుర్గమ్మను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. ఈ సదర్భంగా బీభూమ్ జిల్లాలోని ఓ దుర్గ�