Dasara Movie Pre Business Touches 100 Crores Mark

    Nani Dasara Movie: రిలీజ్‭కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసిన నాని సినిమా!

    October 7, 2022 / 08:21 PM IST

    నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ‘దసరా’ సినిమా బిజినెస్ కూడా పూర్తయ

10TV Telugu News