-
Home » Dasara Movie Trailer
Dasara Movie Trailer
Dasara Movie: దసరా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన కొత్త పోస్టర్!
March 11, 2023 / 05:03 PM IST
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సిని�