Home » Dasara Navaratri at Indrakeeladri
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గ అమ్మవారు శుక్రవారం నాడు బాలా త్రిపురసుందరి దేవీగా భక్తులకు దర్శనిస్తున్నారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు.. ఏపీ ఎండోమెంట్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు.
దసరా శరన్నవరాత్రులకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు వేడుకలు జరగనున్నాయి.