Home » Dasara Navratri
భారతదేశంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా జరుపుకుంటారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో దసరా అంటే.. రామాయణంలో రావణుడిపై శ్రీరాముడి విజయానికి ప్రతీకగా