Home » Dasari Arun Kumar
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దాసరి తనయుడు అరెస్ట్
దర్శకరత్న దాసరి నారాయణరావు మన మధ్య లేకపోయినా తరచుగా ఆయన కుమారులు పలు వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.
దర్శకరత్న దివంగత దాసరి నారాయణ రావు ఇద్దరి తనయుల మధ్య నెలకొన్న ఆస్తి వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అన్నయ్య ప్రభు చేసిన ఆరోపణలపై అరుణ్ కుమార్ 10TVతో మాట్లాడారు. ‘‘నేను ఎవరి ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లలేదు.. నా అడ్రస్ ప్రూఫ�