-
Home » Data Analytics
Data Analytics
Google Apprenticeship Programme : హైదరాబాద్లో గూగుల్ కొత్త ప్రోగ్రామ్.. మీ స్కిల్స్ పెంచుకునేందుకు ఇదే ఛాన్స్!
November 24, 2021 / 09:45 PM IST
ఐటీ రంగంపై ఆసక్తి ఉందా? ఐటీ రంగంలో మీ టెక్నికల్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. ఐటీ రంగంలో రాణించాలని అనుకునేవారి కోసం గూగుల్ కొత్త ఆఫర్ అందిస్తోంది.