Home » data offers
రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్ను అందిస్తే, BSNL కూడా రూ. 197కే కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 150 రోజుల వాలిడిటీని అందిస్తోంది.