-
Home » Daughter Beaten To Death
Daughter Beaten To Death
దారుణం.. చదువుకోవడం లేదని కూతురిని కొట్టి చంపిన తండ్రి
April 6, 2024 / 11:03 PM IST
తండ్రి మహమ్మద్ కోపంతో ఊగిపోయాడు. పట్టరాని కోపంలో విచక్షణ కోల్పోయాడు. కర్రతో ఆమెను చితక్కొట్టాడు.